మీరు లేటెస్ట్ తమిళ, తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్‌లు, షోలు మరియు మరిన్నింటిని ఒకేచోట చూడాలనుకుంటున్నారా? అయితే, ఆహా మీ కోసం సిద్ధంగా ఉంది!
ఆహా ఒక ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌గా, మీరు ఆన్‌లైన్‌లో సినిమాలను వీక్షిస్తూ, వైరల్ తెలుగు వెబ్ సిరీస్‌లు మరియు తమిళ కంటెంట్‌ను ఎంజాయ్ చేస్తూ 100% స్థానిక అనుభూతిని పొందేలా చేస్తుంది.
ఆహా ఒక ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫారమ్. ఇక్కడ మీరు సినిమాలు, సిరీస్ లు, రియాలటీ షోలను తెలుగు మరియు తమిళంలో చూడవచ్చు. ఇది 100% లోకల్ కంటెంట్ ను అందిస్తుంది.
మీరు మెచ్చే స్టార్స్ బాలకృష్ణ, ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, సమంత రూత్ ప్రభు, పూజా హెగ్డే, విశ్వక్ సేన్ వంటి తెలుగు నటులతో పాటు విజయ్, అజిత్, శివకార్తికేయన్, ధనుష్, సూర్య, విజయ్ సేతుపతి, నయనతార, కీర్తి సురేష్, త్రిష వంటి తమిళ స్టార్స్ యాక్షన్‌ను ఇప్పుడు చూసేయండి!
విభిన్నమైన అభిరుచులు కలిగిన ప్రేక్షకులకు ప్రత్యేకంగా రూపొందించిన కంటెంట్‌తో, మేము మీకు ఎన్నో ఆన్‌లైన్ సినిమాలు, తెలుగు వెబ్ సిరీస్‌లు, తమిళ వెబ్ సిరీస్‌లు అందిస్తున్నాము.
ఉచితంగా తమిళ మరియు తెలుగు సినిమాలను వీక్షించి, మీ ఇంట్లోనే బిగ్ స్క్రీన్ అనుభూతిని పొందండి!
ఆహా ఇన్‌స్టాల్ చేసి సభ్యత్వం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు:
• ఆహా గోల్డ్ తో 4K అల్ట్రా HD + డాల్బీ ఆడియో, ప్రత్యేక ఆఫర్లు, ప్రీమియం కంటెంట్‌కు 24 గంటల ముందస్తు యాక్సెస్
• తాజా తెలుగు సినిమాల చూడొచ్చు
• తాజా తమిళ సినిమాలను చూడొచ్చు
• వీడియో ప్లేబ్యాక్
ఆహా కిడ్స్
• వివిధ జానర్స్ లోని తెలుగు సినిమాలు మీకు అందుబాటులోకి వస్తాయి
• వివిధ జానర్స్ లోని తమిళ సినిమాలు మీకు అందుబాటులోకి వస్తాయి
3G, 4G, మరియు WiFi సాధనాల ద్వారా మీరు సినిమాలు ఆన్లైన్ లో చూడవచ్చు
• కొత్త సినిమాలు మరియు టీవీ షోలు ఎలా ఉంటాయో శాంపిల్ ను మీరు ఆహా క్విక్ బిట్స్ రూపంలో చూడవచ్చు.
• నెలవారీ ఒరిజినల్ రిలీజ్‌లు
• మల్టిపుల్ డివైజెస్ లో ఆహా ను ఆనందించండి.
ఆన్లైన్లో వీక్షించండి
ఆహా ఒరిజినల్స్
స్పెషల్, లేటెస్ట్, వినోదాత్మకమైన తమిళ మరియు తెలుగు సినిమాలు మరియు టీవీ షోలను ఆహాలో వీక్షించి ఆనందించండి!
ఉత్కంఠభరిత థ్రిల్లర్ల వరకు, అన్నింటిని ఆహాలో చూడండి. ఈ రోజే అహా సబ్స్క్రైబ్ చేసుకోండి!
ఆహాలో లేటేస్ట్
ఆన్ స్టాపబుల్
తెలుగు ఇండియన్ ఐడల్
ప్రేమలు
సర్కార్
భామా కలాపం
మై డియర్ దొంగ
డిజే టిల్లూ
లవ్ స్టోరీ
పొలిమేర 2
మసూద
టెర్మ్స్ ఆఫ్ యూజ్
https://www.aha.video/tc
ప్రైవసీ పాలసీ
https://www.aha.video/privacy-policy
అప్‌డేట్ అయినది
27 ఏప్రి, 2025