Hooya - వీడియో చాట్, లైవ్ కాల్

యాప్‌లో కొనుగోళ్లు
4.0
19వే రివ్యూలు
5మి+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
PEGI 18
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

ఫన్ వీడియో చాటింగ్ యాప్‌లకు కొరకు మీరు వెతకడానికి ముగింపు పలికే యాప్ ఇదిగో Hooya!
మీ సోషల్ సర్కిల్‌తో మరింత అనుసంధానం కావాలని మీరు అనుకుంటున్నారా? తప్పకుండా! Hooyaపై, మీరు ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రజలతో మాట్లాడవచ్చు.


💬 చాట్
మీ కొత్త స్నేహితులతో ముఖాముఖీగా లైవ్ వీడియో కాల్‌లో చాట్ చేయండి లేదా టెక్ట్స్ చాట్ మోడ్‌లో వారికి టెక్ట్స్ చేయండి. చిత్తశుద్ధితో మీ గురించి అపరిచితులకు పరిచయం చేసుకోండి. మీరు ఇక్కడ కొత్త బడ్డీలను ఖచ్చితంగా కలుసుకుంటారు.

🎞️ HD వీడియో క్వాలిటీ
స్నేహపూర్వకమైన అపరిచితుడితో ఆహ్లాదకరమైన వీడియో చాట్ చేస్తూ రియల్ టైమ్‌లో ఒకరినొకరు చూసుకోండి. మీరు ఎలాంటి వివరాలు మిస్ కారు.

😄 చిరాకు లేని అనుభవం
మా బ్యూటీ ఫిల్టర్‌ల నుంచి కాస్తంత సాయం పొంది అందంగా కనిపించండి, మీలోని మెరుపులు చాటండి. పరిస్థితులు అదుపు తప్పితే ఒక్కసారి తట్టడం ద్వారా మీరు వీడియో కాల్‌ని ముగించవచ్చు. కెమెరాని చూస్తూ ఆతురతగా ఉంటుందా? దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసంర లేదు- మేం దానిని కవర్ చేస్తాం!


👀 నిజమైన వ్యక్తులు
నిజమైన కొత్త వ్యక్తులను కలవండి మరియు మీ బెస్ట్ బడ్డీలు కాగల అపరిచితులతో మాట్లాడండి. ముందుగా వారి ప్రొఫైల్స్ చెక్ చేయండి మరియు తరువాత వారి గురించి మీరు మరింత తెలుసుకోవాలని అనుకుంటున్నారా అని నిర్ణయించుకోండి

👍 విశ్వసనీయమైనది
ఇక్కడ మీ సమయాన్ని ఒత్తిడి లేకుండా ఆస్వాదించండి. ఒకవేళ మీకు ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే Hooya కస్టమర్ సపోర్ట్ టీమ్ మీకు సాయం చేయడానికి అందుబాటులో ఉంటుంది. మీరు ఎవరినైనా లేదా ఏదైనా అనుమానాస్పదమైన లేదా హింసాత్మకమైన దానిని మీరు బ్లాక్ చేయవచ్చు.

✨ మీకొరకు
మీలా ఉండండి. మీరు ఆసక్తి కలిగిన వ్యక్తులను అన్వేషించండి మరియు మీరు కోరుకున్న విదంగా కొత్త వ్యక్తులతో అనుసంధానం అవ్వండి.


రండి Hooya యాప్‌లో చేరండి మరియు మీ వీడియో బడ్డీని ఇప్పుడు కనుగొనండి
అప్‌డేట్ అయినది
28 డిసెం, 2024

డేటా భద్రత

భద్రత అన్నది, డెవలపర్‌లు మీ డేటాను ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా షేర్ చేస్తారు అన్న అంశాలను అర్థం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగాన్ని, ప్రాంతాన్ని, వయస్సును బట్టి మారే అవకాశం ఉంది. డెవలపర్ ఈ సమాచారాన్ని ప్రొవైడ్ చేశారు. కాలక్రమేణా ఇది అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది.
థర్డ్-పార్టీలతో ఎలాంటి డేటా షేర్ చేయబడలేదు
డెవలపర్‌లు షేరింగ్‌ను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
లొకేషన్, వ్యక్తిగత సమాచారం ఇంకా 6 ఇతర రకాల డేటా
డేటా బదిలీ అవుతున్నప్పుడు ఎన్‌క్రిప్ట్ అవుతుంది
ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు

రేటింగ్‌లు మరియు రివ్యూలు

4.0
18.8వే రివ్యూలు
S SAKBAR
30 జులై, 2022
Ok
1 వ్యక్తి ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?
Vijay Kumarr
10 సెప్టెంబర్, 2020
Good
3 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?
Balu Balu
21 సెప్టెంబర్, 2020
Super
4 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?

యాప్‌ సపోర్ట్

డెవలపర్ గురించిన సమాచారం
STARLIGHT TECHNOLOGY US LIMITED
help@callingme.net
1312 17th St Denver, CO 80202 United States
+1 303-257-7261

ఇటువంటి యాప్‌లు