Moj Lite +

యాడ్స్ ఉంటాయి
4.2
1.09మి రివ్యూలు
100మి+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
తల్లిదండ్రుల మార్గదర్శకత్వం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

ఒరిజినల్ ఇండియా షార్ట్ వీడియోల యాప్☆ మ్యూజిక్ వీడియోలను క్రియేట్ చెయ్యండి☆ ఫన్నీ డైలాగ్ డబ్బింగ్☆ రియల్ వీడియోలను పోస్ట్ చెయ్యండి☆ లిప్-సింక్ వీడియోలు

Moj Lite లో, మంచి వీడియో కంటెంట్‌ను ఎంతో క్వాలిటీతో అందిస్తున్నాము, ఇప్పుడు Moj Lite లో Virat Kohli కూడా చేరాడు, తన లేటెస్ట్ ఫిట్‌నెస్ వీడియోలు, ఫన్నీ వీడియోలు అలానే మరెన్నో చూడండి!

Moj Lite - ఇండియా క్రికెట్ కెప్టెన్ Virat Kohli మరియు రాపర్-పాటల రచయిత Badshah యొక్క ఛాయస్ - 15Mn+ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంతగానో ఇష్టపడే షార్ట్-వీడియో యాప్.

Virat Kohli ఫన్నీ వీడియోలు, డాన్స్ వీడియోలు మరియు ఫిట్‌నెస్ వీడియోలు చూడండి, షార్ట్ వీడియోలు, లిప్ సింక్ వీడియోలు, ట్రెండింగ్ మ్యూజిక్ వీడియోలు, మంచి వైరల్ వీడియోలను క్రియేట్ చేసి వాట్సాప్, లేదా ఇతర సోషల్ మీడియాలలో షేర్ చెయ్యండి. Moj Lite కేవలం డైలాగ్ డబ్బింగ్ యాప్ మాత్రమే కాదు చక్కని వీడియో ఎడిటర్ కూడా, దీనితో మీరు షూట్ చేసి, ఆన్‌లైన్‌లో వీడియోలను ఎడిట్ చెయ్యవచ్చు, ఫిల్టర్లు అప్లై చేసి సూపర్ స్టార్ అవ్వచ్చు. Moj Lite నిజమైన మరియు ఫన్ వీడియోలను అందిస్తుంది, మీరు వీటిని చూసి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోవచ్చు.

Moj Lite యాప్ ఫీచర్లు

Moj Lite యాప్ భారతదేశపు ఉచిత షార్ట్ వీడియో మేకర్ యాప్. దీనితో మీరు ఇంటి దగ్గర నుండే పాపులారిటీ, లెక్కలేనంత మంది ఫాలోవర్లను సంపాదించి ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారవచ్చు!

Moj Lite లో 6 మిలియన్లుకు పైగా టాలెంటెడ్ ఆర్టిస్టులు మరియు క్రియేటర్లు ఉన్నారు
- మీకు నచ్చిన Moj Lite స్టార్లు, మరియు గీమా ఆషి, మంజుల్ కట్టర్, ఆషిక భాటియా, ఖుషి, లక్కీ డాన్సర్, ఏంజెల్ రాయ్, ఇంకా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ యొక్క వీడియోలను చూడండి. వారిని ఇప్పుడే ఫాలో అవ్వండి!
- లెక్కలేనన్ని ట్రెండింగ్ వీడియోలు: ఎప్పుడైనా, ఎక్కడి నుండైనా సరే డైలాగ్ డబ్బింగ్, కామెడీ, గేమింగ్, DIY, ఫుడ్, స్పోర్ట్స్, మీమ్స్ ఇంకా చాలా రకాల వీడియోలను బ్రౌజ్ చెయ్యండి
- మ్యూజిక్ వీడియో మేకర్ యాప్: ఒకే క్లిక్‌తో షార్ట్ ఫన్ మ్యూజిక్ వీడియోలను క్రియేట్ చెయ్యండి, మీకు నచ్చిన ఫేవరెట్ మూవీల డైలాగ్‌లను డబ్ చెయ్యండి, డాన్స్ వీడియోలను చెయ్యండి.
* సీమ్‌లెస్ వీడియో ఎడిటర్: మా ఎడిటింగ్ ఫీచర్లతో వీడియోలను ఎడిట్ చేసి షేర్ చెయ్యండి!
* వీడియోను షూట్ చేస్తున్నప్పుడు బ్యూటీ ఎఫెక్టులను ఎంచుకోండి
* సెట్టింగ్స్‌కు సరిపడే అనేక ఫిల్టర్లు
* లెక్కలేనన్ని స్పెషల్ ఎఫెక్టులు
* స్టిక్కర్లను, మరియు క్యూట్ ఎమోటికన్లను యాడ్ చెయ్యండి
- లేటెస్ట్ వీడియోల ఫీడ్: Moj Lite యాప్ ఫీడ్‌లో వెతకండి, లేదా మీకు నచ్చిన వీడియోలను సెర్చ్ చెయ్యండి
- పాపులర్ క్రియేటర్‌గా మారండి: మీ ప్రొఫైల్ క్రియేట్ చెయ్యండి, వీడియోలను షూట్ చేసి అప్‌లోడ్ చెయ్యండి
- రిచ్ మ్యూజిక్ లైబ్రరీ: ఎడిటర్లు ఎంచుకున్న ఫ్రెష్ మ్యూజిక్ లైబ్రరీ. మీ క్రియేటివిటీని తరువాత స్థాయికి తీసుకువెళ్ళండి మరియు అనేక అవకాశాలను అన్‌లాక్ చెయ్యండి
- ట్రెండింగ్ వీడియోలు: ఒక్క స్వైప్‌తో ట్రెండింగ్ హాట్, ఫన్నీ, అమేజింగ్ వీడియోలను బ్రౌజ్ చెయ్యండి! వెంటనే లోడ్ చెయ్యండి, స్మూత్ ఇంటర్‌ఫేస్, మరియు లాగ్-ఫ్రీ
- స్టేటస్‌ను సేవ్ మరియు షేర్ చెయ్యండి - మీరు ఎంచుకోవడానికి 10,000 వరకు స్టేటస్ వీడియోలు ఉన్నాయి

కంటెంట్ భాషలు

Moj Lite యాప్ 10+ భాషలలో అందుబాటులో ఉంది. హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, ఇంగ్లీష్ ఇంకా చాలా భాషలలో వీడియోలను చూడండి

Moj Lite యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి - వీడియోలను షూట్ చెయ్యడానికి, ట్రెండింగ్ వీడియోలను చూడడానికి, షయారీ, వీడియోలను ఎడిట్ చెయ్యడానికి, ఫన్నీ డబ్బింగ్ మరియు లిప్ సింక్ వీడియోలను క్రియేట్ చేసి షేర్ చేసే షార్ట్ వీడియో కమ్యూనిటీ!

🔥Moj Lite లో ట్రెండింగ్‌లో ఉన్నవి:🔥
💕 Beauty
💃 Dance
👄 Lip-sync
🎶 Singing
💻 Tech
🤣 Jokes
🤥 Trick
🙌🏽 Challenge
🍻 Cooking
🤡 Comedy
👏🏽 Bollywood
🏖 Fashion-style


Support

కాంటాక్ట్ వివరాలు: grievance@sharechat.co

దయచేసి మీ విలువైన ఫీడ్‌బ్యాక్‌ను షేర్ చెయ్యండి, యాప్‌ను వాడటాన్ని మీరు ఎంజాయ్ చేస్తుంటే, మాకు 5-స్టార్ రేటింగ్ ఇవ్వండి!
అప్‌డేట్ అయినది
24 ఏప్రి, 2025

డేటా భద్రత

భద్రత అన్నది, డెవలపర్‌లు మీ డేటాను ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా షేర్ చేస్తారు అన్న అంశాలను అర్థం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగాన్ని, ప్రాంతాన్ని, వయస్సును బట్టి మారే అవకాశం ఉంది. డెవలపర్ ఈ సమాచారాన్ని ప్రొవైడ్ చేశారు. కాలక్రమేణా ఇది అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది.
ఈ యాప్, ఈ డేటా రకాలను థర్డ్ పార్టీలతో షేర్ చేయవచ్చు
లొకేషన్, వ్యక్తిగత సమాచారం ఇంకా 5 ఇతర రకాల డేటా
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
వ్యక్తిగత సమాచారం, ఆర్థిక సమాచారం ఇంకా 6 ఇతర రకాల డేటా
డేటా బదిలీ అవుతున్నప్పుడు ఎన్‌క్రిప్ట్ అవుతుంది
ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు

రేటింగ్‌లు మరియు రివ్యూలు

4.2
1.08మి రివ్యూలు
Ravinuthala Brahmmaiah
17 సెప్టెంబర్, 2024
రావినూతల
1 వ్యక్తి ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
పి.ఏలే. దేవి.
8 జూన్, 2024
ఆశ్చర్యం
3 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
పి.కె చౌదరీ.
10 జూన్, 2024
అత్యంత అద్భుతంగా ఉంది
6 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు

యాప్‌ సపోర్ట్

డెవలపర్ గురించిన సమాచారం
MOHALLA TECH PRIVATE LIMITED
contact@sharechat.com
North Tower Smartworks, Vaishnavi Tech Park, Survey No. 16/1 & No. 17/2Ambalipura Village, Bengaluru, Karnataka 560103 India
+91 87925 20313

ShareChat ద్వారా మరిన్ని

ఇటువంటి యాప్‌లు