"మీకు ఇష్టమైన రెస్టారెంట్‌లు, కిరాణా స్టోర్‌లు మొదలైన వాటి నుండి డోర్ డెలివరీ పొందండి! 24/7 గంటలు, 365 రోజులు సేవలు లభిస్తాయి. మీకు ఏమి కావాలన్నా, ఎప్పుడు కావాలన్నా Postmates అందిస్తుంది. కేవలం Postmates చేస్తే చాలు.
మీకు ఇష్టమైన రెస్టారెంట్‌లను కనుగొనండి
సమీపంలోని రెస్టారెంట్‌లను బ్రౌజ్ చేయండి. వివిధ రకాల వంటకాలు ఎంచుకుని, ఆర్డర్ చేయండి: పిజ్జా. బురిటోస్. బర్గర్‌లు. సుశి. చైనీస్ ఫుడ్. లైన్‌లో నిల్చోనవసరం లేదు, రిజర్వేషన్‌లు అవసరం లేదు. ఏదైనా మెను నుండి మీ ఫుడ్ ఆర్డర్ చేసి, కొన్ని ట్యాప్‌లతో మీ కార్ట్‌లో జోడించండి. లేదంటే, ముందుగానే మీ ఫుడ్ ఆర్డర్ చేసి, డెలివరీ బాయ్ తర్వాత పికప్ చేసుకునేలా ఎంచుకోండి. ఇది మీ ఇష్టంపై ఆధారపడి ఉంటుంది!
కిరాణా సరుకులు, కన్వీనియన్స్, రిటైల్ మరియు మరిన్ని
మీ అభిమాన స్థానిక కిరాణా దుకాణం, మద్యం దుకాణాలు మొదలుకుని పెద్ద బ్యూటీ బ్రాండ్‌ల దాకా వేటి నుండైనా ఆర్డర్ చేయండి. కేవలం Postmates చేస్తే చాలు, ఒక గంటలో మీకు డెలివరీ అవుతాయి.
రియల్ టైమ్ ఆర్డర్ ట్రాకింగ్
మీ ఫుడ్ ఆర్డర్‌లు మీ వద్దకు వస్తుండగా వాటిని మ్యాప్‌లో ట్రాక్ చేయండి. మీ చిరునామాకు అంచనా డెలివరీ సమయాన్ని చూడండి. మీ ఆర్డర్ రాగానే నోటిఫికేషన్ పొందండి.
సులువైన పికప్ లేదా నో-కాంటాక్ట్ డెలివరీ
మీరు డెలివరీని ఆర్డర్ చేసే బదులుగా పికప్‌కి ముందుగానే ఫుడ్ ఆర్డర్ చేయవచ్చు. పికప్‌ని ఎంచుకొని, మీ కార్ట్‌లో ఫుడ్ ఐటెమ్స్ జోడించి, మీ ఫుడ్ పార్శిల్ తీసుకోవడానికి రెస్టారెంట్‌కు వెళ్లండి. లేదా, సరికొత్త నో-కాంటాక్ట్ డెలివరీ ఎంచుకుంటే, వాళ్లను కలిసే పని లేకుండా డెలివరీలు డోర్ వద్ద ఉంచి, వెళ్తారు.
ప్రోత్సాహక నిబంధనలు (approved as of Apr 9)
మీ తదుపరి ఆర్డర్‌పై $10 తగ్గింపుకు సంబంధించిన నిబంధనలు మరియు షరతులు: మీ తదుపరి ఆర్డర్‌పై $10 వరకు తగ్గింపు. మీరు సరికొత్త Postmates యాప్‌ని డౌన్‌లోడ్ చేసి, లాగిన్ చేస్తేనే ఆఫర్ చెల్లుతుంది. ట్యాక్స్ మరియు ఫీజులు ఇప్పటికీ వర్తిస్తాయి. స్టోర్ మరియు ఆఫర్ లభ్యత వినియోగదారు లొకేషన్‌పై ఆధారపడి ఉంటాయి. ప్రతి కస్టమర్ ఒకసారి మాత్రమే ఉపయోగించగలరు. ఆఫర్‌ని షేర్ గానీ ట్రాన్స్‌ఫర్ గానీ చేయలేరు. కొత్త Postmates యాప్‌లో లాగిన్ అయిన 14 రోజుల వరకు మాత్రమే ఆఫర్ చెల్లుతుంది. మినహాయింపులు లభించవచ్చు. ఆఫర్‌ని నగదు కోసం గానీ వేరొక వస్తువులతో మార్చడానికి గానీ రీడీమ్ చేయలేరు. ఎప్పుడైనా, ఎటువంటి నోటీసు లేకుండా ఈ ఆఫర్‌ను సవరించే లేదా ముగించే హక్కును Postmates కలిగి ఉంది.
"
అప్‌డేట్ అయినది
19 మే, 2025