ఇందులో మీరు ఇష్టపడే అన్ని విషయాలు ఉన్నాయి- వేగం, విశ్వసనీయత, గ్లైడ్ టైపింగ్, వాయిస్ టైపింగ్ ఇంకా మరెన్నో!
✔ వేలకొద్దీ ఎమోజీలు, మేమేలు, స్టిక్కర్లు, గమ్మత్తు GIFలు, థీమ్‌లు & ఫాంట్‌లు
✔ Bobble కీబోర్డ్ వల్ల మీరు వేగంగా టైపు చేయగలుగుతారు మరియు ఆండ్రాయిడ్‌పై మజాగా ఉంటుంది
అన్నీ ఒకదానిలోనే కలిపి ఉన్న కీబోర్డ్!!! Bobble చాట్‌తో మీరు ఎన్నడూ విసుగు చెందరు! 👻
అన్నింటికన్నా గొప్ప విషయం ఏంటంటే - ఇది లభిస్తుంది ఉచితంగా! అప్‌గ్రేడ్ కోసం చెల్లింపు అక్కరలేదు లేదా ఆప్ ద్వారా కొనుగోలు చేయవలసిన అవసరం లేదు!
★ అద్బుతమైన ఫీచర్లు
మేము కీబోర్డ్‌లో టన్నుల కొద్దీ ఎమోజీలు (స్మైలీలు/ఎమోటికాన్లు) చేర్చాము.
మీకు నచ్చిన చాట్ ఆప్ మీద ఎమోజీలు, మేమేలు, స్టిక్కర్లు, ఇంకా GIFలను ఆటోమాటిక్‌గా అంచనా వేయడానికి Bobble కీబోర్డ్, కృత్రిమ మేధస్సును ఉపయోగిస్తుంది.
గ్లైడ్ టైపింగ్ - అక్షరం నుండి అక్షరంకు మీ వేలిని మెల్లగా జరపడం ద్వారా వేగంగా టైప్ చేయండి.
వాయిస్ టైపింగ్ - మీరు ప్రయాణిస్తూ కూడా సులభంగా సందేశాలని ఆదేశించండి.
పదాన్ని సరిచేయడం - మరింత తెలివిగా తప్పుని గుర్తించడం, సరైన సూచనలను అందించడం మరియు మీ టైపింగ్ సులభం చేయడం వంటివి చేస్తుంది.
కీబోర్డ్ ఫోటో థీమ్‌లు - మీ ఫోన్ యొక్క కీబోర్డ్‌ని మీకు నచ్చిన ఫోటోలు లేదా రంగులతో మీకు నచ్చినట్టు చేసుకోండి 🎨
చక్కని ఫాంట్‌లు - మీరు సరదాగా టైపు చేయడానికి. మీరు సందేశాలను బోల్డుగా , ఇటాలిక్, అండర్‌లైన్ లేదా కొట్టివేసినట్టుగా చేయవచ్చు.
★ వ్యక్తిగతీకరించిన & ఉచిత విషయం
* పదాల ద్వారా వ్యక్తం చేయలేనప్పుడు, ఉల్లాసవంతమైన & సరదా స్టిక్కర్లతో & GIFలతో చెప్పండి!
మా అధునాతన ముఖ గుర్తింపు సాంకేతికత మీ సెల్ఫీని ఒక కార్టూన్ Bobble తలగా మారుస్తుంది.
మీ సొంత భాష లో టైపు చేయండి మరియు సంబంధిత స్టిక్కర్లు & GIFలు పొందండి.
ఉచిత స్టికర్ల స్టోరు - అన్ని సందర్భాలకీ & అందరికీ సరిపడే అనంతమైన ఉచిత స్టికర్ ప్యాక్‌లు. అత్యంత ప్రజాదరణ పొందిన ప్రేమ/ శృంగార , గ్రీటింగ్‌లు & శుభాకాంక్షలు, సినిమాలు, & ఆటలు థీమ్‌లు.
★ ప్రొఫెషనల్ చిట్కాలు 📽
మీరు టైప్ చేస్తున్నప్పుడు నేర్చుకుంటుంది: మీ వ్యక్తిగత నిఘంటువుకి ఒక్కొక్కటిగా పదాలను జోడించాల్సిన అవసరం లేదు. ఒకసారి ఒక పదం టైప్ చేసి దానిని మీరు గ్లైడ్ టైప్ చేయగలరు లేదా మరోసారి సూచనలలో కనుక్కోగలరు.
మీ శైలికి నప్పేవిధంగా కీ బోర్డర్‌లు ఉన్నవి మరియు లేని ఒక థీమ్‌ని ఎంచుకోండి
ఒక దీర్ఘమైన నొక్కుతో చిహ్నాలను పొందండి
నంబరు వరుస నుండి ఏమోజి వరుసకు ఒక మామూలు కదలిక ద్వారా మారండి
సంజ్ఞ కర్సర్ నియంత్రణ: కర్సర్‌ని కదపడానికి స్పేస్ బార్ గుండా మీ వేలును జార్చండి
మీ సందేశాన్ని టైప్ చేసి, సంబంధిత GIF సూచనలను పొందడానికి GIF బటన్ను నొక్కండి.
మీ Google ఖాతాతో కనెక్ట్ కండి మరియు మంచి పదాల సూచనకు మరియు ఆటో-కరెక్ట్ కోసం తరచుగా మీ నిఘంటువులో ఉపయోగించే పదాలను జోడించండి.
★ ప్రాంతీయ భాషా కీబోర్డులు
సోషల్ నెట్వర్కుల్లో అప్‌డేట్ చేయండి లేదా మీ స్థానిక భాషలో ఈ మెయిల్‌లను కంపోజ్ చేయండి.
హిందీ కీబోర్డు
బెంగాలీ కీబోర్డు
మరాఠీ కీబోర్డు
తమిళం కీబోర్డు
ఉర్దూ మరియు అరబిక్ కీబోర్డు
బహాసా ఇండోనేషియా కీబోర్డు
గుజరాతీ, కన్నడం, పంజాబీ, తెలుగు, మలయాళం, ఒడియా, రాజస్థానీ, భోజ్పురి, అస్సామీస్, మణిపురి, డోగ్రీ, సంతలి, కొంకణి, మార్వాడీ, మైథిలీ, సింధీ అండ్ నేపాలీ కీబోర్డులు
★ త్వరలో వస్తున్నవి 🔜
కెమెరా ఫిల్టర్లు - మీ కీబోర్డ్ ద్వారానే నవ్వించే, వ్యక్తపరిచే & అందమైన చిత్రాలను క్లిక్ చేయండి.
మంచి ప్రోడక్ట్‌ని వదులుకోకండి ! మేము మీ ప్రైవసీకై సరైన ఎన్‌క్రిప్షన్ మరియు అనామకత గురించి శ్రద్ధ చూపిస్తాం !
అప్‌డేట్ అయినది
7 మే, 2025